తెలుగు » స్పానిష్   సముచ్చయం 3


96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [noventa y seis]

Conjunciones 3

96 [తొంభై ఆరు]

సముచ్చయం 3

-

96 [noventa y seis]

Conjunciones 3

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుespañol
అలారం మోగిన వెంటనే నేను లేస్తాను (Y-) m- l------ e- c----- s---- e- d----------.
నేను చదువుకోవాలని అనుకోగానే నేను అలిసిపోతాను Me s----- c------ /-- e- c----- t---- q-- e-------.
నేను 60 కి రాగానే నేను పని చేయడం మానేస్తాను De---- d- t------- e- c----- t---- 60 a---.
   
మీరు ఎప్పుడు కాల్ / ఫోన్ చేస్తారు? ¿C----- l------ (u----)?
నాకు తీరిక దొరకంగానే En c----- t---- u- m------.
ఆయనకి కొంత సమయం దొరకంగానే ఆయన కాల్ / ఫోన్ చేస్తారు Ll----- e- c----- t---- t-----.
   
మీరు ఎంత సేపు పని చేస్తారు? ¿H---- c----- v- a t------- (u----)?
నేను పని చేయగలిగినంతవరకూ నేను పని చేస్తాను Tr------- m------- p----.
నేను ఆరోగ్యంగా ఉన్నంతవరకూ నేను పని చేస్తాను Tr------- m------- e--- b--- d- s----.
   
ఆయన పనిచేయడానికి బదులు మంచంలో పడుకుంటారు (É-) e--- e- l- c---- e- v-- d- t-------.
ఆమె వంటచేయడానికి బదులు సమాచారపత్రం చదుతుంది (E---) l-- e- p--------- e- l---- d- c------.
ఆయన ఇంటికి వెళ్ళడానికి బదులు బార్ వద్ద ఉన్నారు (É-) e--- e- e- b--- e- l---- d- i--- a c---.
   
నాకు తెలిసినంతవరకు, ఆయన ఇక్కడ నివసిస్తున్నారు Po- l- q-- y- s-- (é-) v--- a---.
నాకు తెలిసినంతవరకు, ఆయన భార్య జబ్బుతో ఉన్నది. Po- l- q-- y- s-- s- e----- e--- e------.
నాకు తెలిసినంతవరకు, ఆయన నిరుద్యోగి. Po- l- q-- y- s-- (é-) n- t---- t------.
   
నేను సమయానికి మించి పడుకున్నాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని (Y-) m- q---- d------- s- n-- h----- l------ a t-----.
నేను బస్ ఎక్కలేకపోయాను; లేకపోతే నేను సమయానికి ఉండే వాడిని (Y-) p---- e- a------- s- n-- h----- l------ a t-----.
నాకు దోవ కనిపించలేదు / నేను తప్పిపోయాను; లేకపోతే సమయానికి ఉండేవాడిని No e------- e- c------ s- n-- h----- l------ a t-----.