తెలుగు » ఎస్టోనియన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [viiskümmend neli]

Sisseostud

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [viiskümmend neli]

Sisseostud

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుeesti
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Ma s------ k---- o---.
కానీ ఖరీదైనది కాదు Ku-- m------ m-- p----- l----- k-----.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Võ------- k------?
   
ఏ రంగు కావాలి మీకు? Mi----- v---- t- s------?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Mu---- p----- v-- v-----?
చిన్నదా లేకా పెద్దదా? Su--- v-- v------?
   
నేను దీన్ని చూడవచ్చా? To--- m- s--- k---- v------?
ఇది తోలుతో తయారుచేసినదా? Ka- s-- o- n-----?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Võ- o- t- k---------------?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Na---- l----------.
ఇది చాలా నాణ్యమైనది Se- o- ä-------- k----------.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Ja k------ o- t----- s--- h---- v----.
   
ఇది నాకు నచ్చింది Se- m------ m----.
నేను తేసుకుంటాను Ma v---- s----.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Ka- m- s--- s--- h----- ü---- v-------?
   
తప్పకుండా Lo---------.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Me p----- t- k------ ä--.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Ka--- o- s-------.