తెలుగు » ఎస్టోనియన్   పని


55 [యాభై ఐదు]

పని

-

55 [viiskümmend viis]

Töö

55 [యాభై ఐదు]

పని

-

55 [viiskümmend viis]

Töö

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుeesti
మీరు ఏమి చేస్తుంటారు? Mi- o- t--- e-------?
నా భర్త డాక్టర్ Mu m--- o- a---.
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Ma t----- p---- k----- m-------------.
   
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము Va---- s---- m- p--------.
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Ku-- m----- o- k-----.
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ Ja t---------------- o- k- k----.
   
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Ke----- s- s---- t----?
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను Ma t---- i--------- s----.
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను Ma t---- ü-------- õ-----.
   
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Ma o--- p---------.
నాకు సంపాదన ఎక్కువ రాదు Ma e- t---- p----.
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Ma t--- p-------- v--------.
   
ఆయన మా యజమాని Se- o- m--- ü-----.
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు Mu- o- m-------- k--------.
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము Lõ--- a--- k---- m- a---- s------.
   
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను Ma o---- t-------.
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను Ma o--- j--- a---- o---- t----.
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు Se---- r----- o- l---- p---- t------.