తెలుగు » ఎస్టోనియన్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [kuuskümmend]

Pangas

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [kuuskümmend]

Pangas

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుeesti
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Ma s------ k----- a----.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ Si-- o- m- p---.
మరియు ఇది నా చిరునామా Ja s--- o- m- a------.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Ma s-------- o-- k------ r--- k----.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Ma s-------- o-- k------ r--- v----.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Ma s-------- k--------------.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Ma s-------- r---------- r----- v-------.
రుసుము ఎంత? Ku- k----- o- t----?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Ku-- m- a--- k-------- p---?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Ma o---- p------------- S---------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ Si-- o- m- k----------.
డబ్బు వచ్చిందా? Ka- r--- o- s-------?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Ma s------ s---- r--- v-------.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Mu- o- v--- U-- d--------.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Pa--- a---- m---- v-------- k------.
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Ka- s--- o- s----------------?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Ku- p---- r--- v--- v---- v----?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Mi------- k------------ s--- s--- k-------?