తెలుగు » పర్షియన్   శరీర అవయవాలు


58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

‫58 [پنجاه و هشت]
58 [panjâ-ho-hasht]

‫اعضای بدن
a-azâye badan

58 [యాభై ఎనిమిది]

శరీర అవయవాలు

-

‫58 [پنجاه و هشت]
58 [panjâ-ho-hasht]

‫اعضای بدن
a-azâye badan

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుفارسی
నేను ఒక మగమనిషి బొమ్మ గీస్తున్నాను ‫م- ی- م-- م-----.
m-- y-- m--- m-------.
మొదట తల او- س-
a---- s-r
ఆ మనిషి ఒక టోపీ పెట్టుకుని ఉన్నాడు ‫ا-- م-- ی- ک--- ب- س- د---.
i- m--- y-- k---- b-- s-- d----.
   
ఎవ్వరూ ఆ మనిషి జుట్టుని చూడలేరు ‫م--- ر- ن--------.
m--- r- n--------.
అలాగే ఆ మనిషి చెవులని కూడా ఎవ్వరూ చూడలేరు ‫گ---- ر- ه- ن--------.
g------ r- h-- n--------.
అదే విధంగా ఆ మనిషి వీపుని కూడా ఎవ్వరూ చూడలేరు ‫ک-- ر- ه- ن--------.
k---- r- h-- n--------.
   
నేను కళ్ళు మరియు నోటిని గీస్తున్నాను ‫م- چ-- ه- و د--- ر- م-----.
m-- c-------- v- d---- r- m-------.
మనిషి నర్తిస్తున్నాడు మరియు నవ్వుతున్నాడు ‫آ- م-- م------ و م------.
â- m--- m-------- v- m--------d
ఆ మనిషికి ఒక పొడుగాటి ముక్కు ఉంది ‫آ- م-- ب--- د---- د---.
â- m--- b------ d----- d----.
   
అతను తన చేతిలో ఒక చేతికర్రని పుచ్చుకుని ఉన్నాడు ‫ا- ی- ع-- د- د------ د---.
o- y-- a-- d-- d---------- d----.
అతను తన మెడ చుట్టూ ఒక స్కార్ఫ్ ని కూడా చుట్టుకుని ఉన్నాడు ‫ا- ی- ش-- گ--- ه- د-- گ---- د---.
o- y-- s---------- h-- d--- g-------- d----.
ఇది శీతాకాలం, ఇప్పుడు చల్లగా ఉంది ‫ز----- ا-- و ه-- س-- ا--.
z------- a-- v- h--- s--- a--.
   
చేతులు దృఢంగా ఉన్నాయి ‫ب----- ق-- ه----.
b------ g---- h------.
కాళ్ళు కూడా దృఢంగా ఉన్నాయి ‫پ--- ه- ق-- ه----.
p---- h-- g---- h------.
ఆ మనిషిని మంచుతో తయారుచేయబడింది ‫ا-- م-- ا- ب-- د--- ش-- ا--.
i- m--- a- b--- d----- s---- a--.
   
అతను ప్యాంటు గానీ కోట్ కానీ ఏదీ వేసుకోలేదు ‫ا- ش---- ی- پ---- ن------ ا--.
o- s------ y- p---- n-------- a--.
కానీ ఆ మనిషి చలికి గడ్డకట్టుకుపోలేదు ‫ا-- س--- ن--- (ن-------).
a--- s------ n--- (n---------).
అతను ఒక స్నో-మ్యాన్ ‫ا- ی- آ-- ب--- ا--.
o- y-- â--- b---- a--.