తెలుగు » ఫిన్నిష్   పని


55 [యాభై ఐదు]

పని

-

55 [viisikymmentäviisi]

Työskennellä / tehdä töitä

55 [యాభై ఐదు]

పని

-

55 [viisikymmentäviisi]

Työskennellä / tehdä töitä

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుsuomi
మీరు ఏమి చేస్తుంటారు? Mi-- t----- t--------?
నా భర్త డాక్టర్ Mi----- o- l------.
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Mi-- t----------- o------------- s---------------.
   
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము Pi-- s----- e-------.
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి Mu--- v---- o--- k-------.
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ Ja s------------- o- k-----.
   
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Mi--- s--- h----- j----- t----?
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను Ha---- t---- i-----------.
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను Ha---- o-------- y-----------.
   
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Ol-- h------------.
నాకు సంపాదన ఎక్కువ రాదు En t----- p-----.
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Mi----- o- t------------- u---------.
   
ఆయన మా యజమాని Tu- o- p-----.
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు Mi----- o- m------ t-----------.
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము Lo---------- k----- a--- r---------.
   
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను Et--- t---------.
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను Ol-- o---- t--------- j- v-----.
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు Tä--- m----- o- l---- m---- t-------.