తెలుగు » ఫ్రెంఛ్   పానీయాలు


12 [పన్నెండు]

పానీయాలు

-

12 [douze]

Les boissons

12 [పన్నెండు]

పానీయాలు

-

12 [douze]

Les boissons

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
నేను టీ తాగుతాను Je b--- d- t--.
నేను కాఫీ తాగుతాను Je b--- d- c---.
నేను మినరల్ వాటర్ తాగుతాను Je b--- d- l---- m-------.
   
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా? Bo----- d- t-- a- c----- ?
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా? Bo----- d- c--- a--- d- s---- ?
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా? Ve----- d- l---- a--- d-- g------ ?
   
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది Il y a u-- f--- i--.
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు Le- g--- b------ d- c--------.
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు Le- g--- b------ d- v-- e- d- l- b----.
   
మీరు మద్యం తాగుతారా? Bo----- d- l------- ?
మీరు విస్కీ తాగుతారా? Bo----- d- w----- ?
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా? Bo----- d- c--- a--- d- r--- ?
   
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు Je n----- p-- l- c--------.
నాకు వైన్ ఇష్టం లేదు Je n----- p-- l- v--.
నాకు బీర్ ఇష్టం లేదు Je n----- p-- l- b----.
   
శిశువుకి పాలంటే ఇష్టం Le b--- a--- l- l---.
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం L’------ a--- l- c---- e- l- j-- d- p----.
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం La f---- a--- l- j-- d------- e- l- j-- d- p-----------.