తెలుగు » ఫ్రెంఛ్   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [dix-neuf]

Dans la cuisine

19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [dix-neuf]

Dans la cuisine

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
మీకు కొత్త వంటగది ఉందా? As--- u-- n------- c------ ?
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Qu- v------ c------- a---------- ?
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? Ta c--------- e------- é--------- o- a- g-- ?
   
నేను ఉల్లిపాయలను తరగనా? Ve----- q-- j- c---- l-- o------ ?
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Ve----- q-- j-------- l-- p----- d- t---- ?
నేను తోటకూరని కడగనా? Ve----- q-- j- l--- l- s----- ?
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? Où s--- l-- v----- ?
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? Où e-- l- s------ ?
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? Où s--- l-- c------- ?
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? As--- u- o---------- ?
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? As--- u- d---------- ?
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? As--- u- t----------- ?
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Pr--------- l- s---- d--- c---- c-------- ?
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Fa----- f---- l- p------ d--- c---- p---- ?
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Fa----- g------ l-- l------ s-- c- b------- ?
   
నేను బల్లని సర్దుతున్నాను Je m--- l- t----.
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి Vo--- l-- c-------- l-- f---------- e- l-- c--------.
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి Vo--- l-- v------ l-- a-------- e- l-- s---------.