తెలుగు » ఫ్రెంఛ్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [vingt et un]

Conversation 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [vingt et un]

Conversation 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
మీరు ఎక్కడనుంచి వచ్చారు? D’-- v--------- ?
బేసల్ నుండి De B---.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Bâ-- s- t----- e- S-----.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Pu----- v--- p-------- M------- M----- ?
ఆయన విదేశీయులు Il e-- é-------.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు Il p---- p-------- l------.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Es---- l- p------- f--- q-- v--- ê--- i-- ?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను No-- j-- é---- d--- l--- d------.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Ma-- s-------- p--- u-- s------.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Co----- v--- p----------- c--- n--- ?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Be------. L-- g--- s--- t--- s-----------.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది Et l- p------ m- p---- a----.
   
మీరు ఏమి చేస్తుంటారు? Qu-- e-- v---- p--------- ?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Je s--- t--------- / t----------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Je t------ d-- l-----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Êt------- s--- i-- ?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు No-- m- f---- / m-- m--- e-- a---- i--.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు Et v---- m-- d--- e------.