తెలుగు » ఫ్రెంఛ్   పరిచయం


3 [మూడు]

పరిచయం

-

+ 3 [trois]

+ Faire connaissance

3 [మూడు]

పరిచయం

-

3 [trois]

Faire connaissance

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
నమస్కారం! Sa--- ! +
నమస్కారం! Bo----- ! +
మీరు ఎలా ఉన్నారు? Co----- ç- v- ? +
   
మీరు యూరోప్ నుండి వచ్చారా? Ve-------- d------- ? +
మీరు అమెరికా నుండి వచ్చారా? Ve-------- d--------- ? +
మీరు ఏషియా నుండి వచ్చారా? Ve-------- d----- ? +
   
మీరు ఏ హోటల్ లో బస చేస్తున్నారు? Da-- q--- h---- s------------- ? +
ఇక్కడ మీరు ఎంత కాలంగా ఉంటున్నారు? De---- q---- ê-------- i-- ? +
ఇక్కడ మీరు ఎంత కాలం ఉంటారు? Ju----- q---- r---------- ? +
   
మీకు ఇక్కడ నచ్చిందా? Es---- q-- v--- v--- p------ i-- ? +
మీరు ఇక్కడ సెలవులకి వచ్చారా? Êt------- e- v------- i-- ? +
ఎప్పుడైనా మీరు నన్ను కలవండి! N’------- p-- à v---- m- v--- ! +
   
ఇది నా చిరునామా Vo--- m-- a------. +
రేపు మనం కలుద్దామా? Po------------ n--- v--- d----- ? +
క్షమించండి, నాకు వేరే పనులున్నాయి Je s--- d-----(e), m--- j--- d--- q------ c---- d- p----. +
   
సెలవు! Sa--- ! +
ఇంక సెలవు! Au r----- ! +
మళ్ళీ కలుద్దాము! A b------ ! +