తెలుగు » ఫ్రెంఛ్   ట్రైన్ స్టేషన్ వద్ద


33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [trente-trois]

A la gare

33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [trente-trois]

A la gare

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
బర్లీన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Qu--- p--- l- p------- t---- p--- B----- ?
ప్యారిస్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Qu--- p--- l- p------- t---- p--- P---- ?
లండన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Qu--- p--- l- p------- t---- p--- L------ ?
   
వార్సా కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? A q----- h---- p--- l- t---- p--- V------- ?
స్టాక్ హామ్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? A q----- h---- p--- l- t---- p--- S-------- ?
బుడాపెస్ట్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? A q----- h---- p--- l- t---- p--- B------- ?
   
మాడ్రిడ్ కి నాకొక టికెట్ కావాలి Je v------- u- b----- p--- M-----.
ప్రేగ్ కి నాకొక టికెట్ కావాలి Je v------- u- b----- p--- P-----.
బెర్న్ కి నాకొక టికెట్ కావాలి Je v------- u- b----- p--- B----.
   
ట్రైన్ విఎన్నా కి ఎప్పుడు చేరుకుంటుంది? Qu--- e----- q-- l- t---- a----- à V----- ?
ట్రైన్ మాస్కో కి ఎప్పుడు చేరుకుంటుంది? Qu--- e----- q-- l- t---- a----- à M----- ?
ట్రైన్ యాంస్టర్ డామ్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Qu--- e----- q-- l- t---- a----- à A-------- ?
   
నేను ట్రైన్లు మారాలా? Es---- q-- j- d--- c------ d- t---- ?
ఏ ప్లాట్ ఫార్మ్ నండి ట్రైన్ బయలుదేరుతుంది? De q--- q--- p--- l- t---- ?
ట్రైన్ లో స్లీపర్లు ఉన్నాయా? Y a----- u- w-------- d--- l- t---- ?
   
నాకు బ్రస్సెల్స్ కి వన్-వే టికెట్ కావాలి Je v------- u- a---- s----- p--- B--------.
నాకు కోపెన్ హాగెన్ కి రిటర్న్ టికెట్ కావాలి Je v------- u- a----------- p--- C---------.
స్లీపర్ లో బెర్త్ ధర ఎంత? Co----- c---- u-- p---- e- w-------- ?