తెలుగు » ఫ్రెంఛ్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cinquante-deux]

Dans le grand magasin

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cinquante-deux]

Dans le grand magasin

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? Si n--- a------ d--- l- g---- m------ ?
నేను షాపింగ్ కి వెళ్ళాలి Je d--- f---- d-- c------.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Je v--- a------ b------- d- c----.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Où s--- l-- a------- d- b----- ?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి J’-- b----- d----------- e- d- p----- à l-----.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి J’-- b----- d- s----- e- d- f------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Où s--- l-- m------ ?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి J’-- b----- d---- a------ e- d---- c------.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి J’-- b----- d--- b----- e- d---- é------.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Où s--- l-- j----- ?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి J’-- b----- d---- p----- e- d--- o--- e- p------.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి J’-- b----- d--- b----- d- f--- e- d--- j-- d------.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Où s--- l-- o----- ?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి J’-- b----- d--- m------ e- d---- p----.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి J’-- b----- d---- p------- e- d--- t--------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Où s--- l-- b----- ?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి J’-- b----- d---- c----- e- d--- b-------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి J’-- b----- d---- b---- e- d- b------ d---------.