తెలుగు » ఫ్రెంఛ్   తపాలా కార్యాలయం


59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

-

59 [cinquante-neuf]

A la poste

59 [యాభై తొమ్మిది]

తపాలా కార్యాలయం

-

59 [cinquante-neuf]

A la poste

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
దగ్గరలో తపాలా కార్యాలయం ఎక్కడ ఉంది? Où e-- l- b----- d- p---- l- p--- p----- ?
తపాలా కార్యాలయం ఇక్కడ నుంచి దూరమా? Qu---- e-- l- d------- j------- b----- d- p---- l- p--- p----- ?
దగ్గరలో పోస్ట్ డబ్బా ఎక్కడ ఉంది? Où e-- l- b---- a-- l------ l- p--- p----- ?
   
నాకు కొన్ని స్టాంపులు కావాలి J’-- b----- d- q------- t------.
ఒక పోస్ట్ కార్డ్ మరియు ఉత్తరం కొరకు Po-- u-- c---- p------ e- u-- l-----.
అమెరికాకి పోస్టేజ్ ధర ఎంత? À c------ s------ l----------------- p--- l--------- ?
   
ప్యాకెట్ ఎంత బరువు ఉంది? Co----- p--- c- p----- ?
నేను దాన్ని యేర్ మెయిల్ ద్వారా పంపవచ్చా? Es---- q-- j- p--- l-------- p-- a---- ?
అక్కడికి చేరుకోవటానికి ఎంత సమయం పట్టవచ్చు? Co----- d- t---- f------ c------ j------ c- q---- a----- ?
   
నేను ఎక్కడ నుంచి ఫోన్ ని చేసుకోవచ్చు? Où p------ t--------- ?
దగ్గరలో టెలిఫోన్ బూత్ ఎక్కడ ఉంది? Où e-- l- c----- t----------- l- p--- p----- ?
మీ వద్ద కాలింగ్ కార్డ్ లు ఉన్నాయా? Av------- d-- t--------- ?
   
మీ వద్ద టెలిఫోన్ డైరెక్టరీ ఉందా? Av------- u- a------- t----------- ?
మీకు ఆస్ట్రియా కి యేరియా కోడ్ ఎంతో తెలుసా? Co------------- l---------- p--- l--------- ?
ఒక్క నిమిషం, నేను చూస్తాను Un i------- j- v--- v---.
   
లైన్ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది La l---- e-- t------- o------.
మీరు ఏ నంబర్ కి డైల్ చేసారు? Qu-- n----- a-------- c------ ?
మీరు మొదట సున్నా ని డైల్ చేయాలి! Vo-- d---- d------ c------- l- z--- !