తెలుగు » ఫ్రెంఛ్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

+ 60 [soixante]

+ A la banque

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [soixante]

A la banque

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Je v------- o----- u- c-----. +
ఇదిగోండి నా పాస్ పోర్ట్ Vo--- m-- p--------. +
మరియు ఇది నా చిరునామా Et v---- m-- a------. +
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Je v------- d------ d- l------- s-- m-- c-----. +
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Je v------- r------ d- l------- d- m-- c-----. +
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Je v------- r------- m-- r----- d- c-----. +
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Je v------- t------ u- c------------. +
రుసుము ఎంత? A c------ s------ l- c--------- ? +
నేను సంతకం ఎక్కడ చేయాలి? Où d------ s----- ? +
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను J’------- u- v------- d----------. +
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ Vo--- m-- n----- d- c-----. +
డబ్బు వచ్చిందా? Es---- q-- l------- e-- d--------- ? +
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Je v------- c------ c---- s----. +
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి J’-- b----- d- d------ a---------. +
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Do-------- d-- p------ c-------- s--- v--- p----. +
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Y a----- i-- u- d----------- a---------- d- b------ ? +
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Qu-- m------ e----- p------- d- r------ ? +
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Qu----- s--- l-- c----- d- c----- q---- p--- u------- ? +