తెలుగు » ఫ్రెంఛ్   ప్రశ్నలు అడగటం 1


62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [soixante-deux]

Poser des questions 1

62 [అరవై రెండు]

ప్రశ్నలు అడగటం 1

-

62 [soixante-deux]

Poser des questions 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
నేర్చుకోవడం ap------e
విధ్యార్థులు ఎక్కువగా నేర్చుకుంటారా? Le- é----- a------------- b------- ?
లేదు, వాళ్ళు కొద్దిగానే నేర్చుకుంటారు No-- i-- a--------- p--.
   
అడగటం de-----r
మీరు తరచూ మీ అధ్యాపకుడిని / అధ్యాపకురాలిని ప్రశ్నలు అడగుతుంటారా? Po-------- s------ d-- q-------- à v---- i---------- ?
లేదు, తరచు నేను ఆయన్ని ప్రశ్నలు అడగను No-- j- n- l- d------ p-- s------.
   
సమాధానం ఇవ్వడం ré-----e
దయచేసి సమాధానం ఇవ్వండి Ré------- s--- v--- p----.
నేను సమాధానం ఇస్తాను Je r------.
   
పని చేయడం tr-------r
ఆయన ఇప్పుడు పని చేస్తున్నారా? Tr------------ e- c- m----- ?
అవును ఆయన ఇప్పుడు పని చేస్తున్నారు Ou-- i- t-------- e- c- m-----.
   
రావడం ve--r
మీరు వస్తున్నారా? Ve-------- ?
అవును మేము తొందర్లోనే వస్తున్నాము Ou-- n--- a------- t--- d- s----.
   
ఉండటం ha----r
మీరు బర్లీన్ లో ఉంటారా? Ha---------- à B----- ?
అవును, నేను బర్లీన్ లో ఉంటాను Ou-- j------- à B-----.