తెలుగు » ఫ్రెంఛ్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [soixante-cinq]

Négation 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [soixante-cinq]

Négation 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
చేతి ఉంగరం ఖరీదైనదా? Es---- q-- l- b---- e-- c---- ?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే No-- e--- n- c---- q-- c--- E---.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Ma--- j--- a- s-------- c--------.
   
నీది అయిపోయిందా? As--- d--- t------ ?
లేదు, ఇంకా అవ్వలేదు No-- p-- e-----.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Ma-- j------- b------ f---.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Ve----- e----- d- l- s---- ?
వద్దు, నాకు ఇంక వద్దు No-- j- n--- v--- p---.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Ma--- e----- u-- g----.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? Ha-------- d----- l-------- i-- ?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే No-- j---- u- m---.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Ma-- j- c------ d--- b------- d- p--------.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Va---- à l- m----- d----- ?
లేదు, కేవలం వారాంతంలోనే No-- s-------- e- w-------.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Ma-- j- r----- d--- d-------.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? Es---- q-- t- f---- e-- d--- u-- a----- ?
లేదు, దానికి కేవలం పదిహేడే No-- e--- a s-------- d------- a--.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Ma-- e--- a d--- u- p---- a--.