తెలుగు » ఫ్రెంఛ్   విశేషణాలు 2


79 [డెబ్బై తొమ్మిది]

విశేషణాలు 2

-

79 [soixante-dix-neuf]

Adjectifs 2

79 [డెబ్బై తొమ్మిది]

విశేషణాలు 2

-

79 [soixante-dix-neuf]

Adjectifs 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
నేను నీలం రంగు దుస్తులు వేసుకున్నాను Je p---- u-- r--- b----.
నేను ఎరుపు రంగు దుస్తులు వేసుకున్నాను Je p---- u-- r--- r----.
నేను ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకున్నాను Je p---- u-- r--- v----.
   
నేను ఒక నల్ల సంచి కొంటున్నాను J’------ u- s-- n---.
నేను గోధుమరంగు గల ఒక సంచి కొంటున్నాను J’------ u- s-- b---.
నేను ఒక తెల్ల సంచి కొంటున్నాను J’------ u- s-- b----.
   
నాకు ఒక కొత్త కారు అవసరం J’-- b----- d---- n------- v------.
నాకు వేగవంతమైన ఒక కారు అవసరం J’-- b----- d---- v------ r-----.
నాకు సౌకర్యవంతమైన ఒక కారు అవసరం J’-- b----- d---- v------ c----------.
   
ఒక ముసలి ఆవిడ పైన ఉంటుంది En h--- h----- u-- v------ f----.
ఒక లావుటావిడ పైన ఉంటుంది En h--- h----- u-- g----- f----.
ఉత్సుకత కలిగిన ఒక ఆవిడ కింద ఉంటుంది En b-- h----- u-- f---- c-------.
   
మా అతిథులు మంచి మనుషులు No- h---- é------ d-- g--- s-----------.
మా అతిథులు మర్యాదస్తులైన మనుషులు No- h---- é------ d-- g--- p----.
మా అతిథులు ఆసక్తికరమైన మనుషులు No- h---- é------ d-- g--- i-----------.
   
నాకు మనోహరమైన పిల్లలు ఉన్నారు J’-- d-- e------ a---------.
కానీ మా పక్కింటివాళ్ళకి కొంటె పిల్లలున్నారు Ma--- l-- v------ o-- d-- e------ e--------.
మీ పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారా? Es---- q-- v-- e------ s--- s---- ?