తెలుగు » ఫ్రెంఛ్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [quatre-vingt-dix-neuf]

Génitif

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [quatre-vingt-dix-neuf]

Génitif

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుfrançais
నా స్నేహితురాలి పిల్లి. le c--- d- m-- a--e
నా స్నేహితుని కుక్క. le c---- d- m-- a-i
నా పిల్లల బొమ్మలు. le- j----- d- m-- e-----s
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. C’--- l- m------ d- m-- c-------.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. C’--- l- v------ d- m- c-------.
ఇది నా సహొద్యోగి యొక్క పని. C’--- l- t------ d- m-- c--------.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Le b----- d- l- c------ e-- p----.
గారేజీ తాళంచెవి పోయింది. La c--- d- g----- n---- p-- l-.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. L’---------- d- c--- e-- c----.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Qu- s--- l-- p------ d- l- j---- f---- ?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Co----- e----- q-- j------- à l- m----- d- s-- p------ ?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. La m----- e-- s----- a- b--- d- l- r--.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Co----- s-------- l- c------- d- l- S----- ?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Qu-- e-- l- t---- d- c- l---- ?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Co----- s---------- l-- e------ d-- v------ ?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? A q----- d--- s--- l-- v------- d-- e------ ?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Qu----- s--- l-- h----- d- c----------- d- m------ ?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Qu----- s--- l-- h----- d---------- d- m---- ?