తెలుగు » హెబ్రూ   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

‫18 [שמונה עשרה]‬
18 [shmoneh essreh]

‫ניקוי הבית‬
niqui habait

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

‫18 [שמונה עשרה]‬
18 [shmoneh essreh]

‫ניקוי הבית‬
niqui habait

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుעברית
ఈరోజు శనివారము ‫ה--- י-- ש--.‬
h---- y-- s-----.
ఈరోజు మా వద్ద సమయం ఉంది ‫ה--- י- ל-- ז--.‬
h---- y--- l--- z---.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము ‫ה--- א---- מ---- א- ה---.‬
h---- a----- m------ e- h-----.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను ‫א-- מ--- א- ח-- ה------.‬
a-- m------/m------ e- x---- h----------.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు ‫ב--- ר--- א- ה------.‬
b----- r----- e- h---------.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు ‫ה----- מ---- א- ה-------.‬
h-------- m------ e- h---------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది ‫ס--- מ--- א- ה-----.‬
s---- m------ e- h-------.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు ‫ה----- מ----- א- ח-- ה-----.‬
h-------- m------- e- x---- h--------.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు ‫ב--- מ--- א- ש---- ה----- ש--.‬
b----- m------ e- s------ h------- s----.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను ‫א-- ש- / ה א- ה----- ב----- כ----.‬
a-- s---/s----- e- h------- b-------- k-----.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను ‫א-- ת--- א- ה-----.‬
a-- t----/t---- e- h-------.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను ‫א-- מ--- / צ- א- ה----- ה-----.‬
a-- m-------/m--------- e- h------- h-------.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి ‫ה------ מ-------.‬
h-------- m-----------.
నేల మురికిగా ఉంది ‫ה---- מ------.‬
h-------- m-----------.
గిన్నెలు మురికిగా ఉన్నాయి ‫ה---- מ-------.‬
h------ m-----------.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? ‫מ- מ--- א- ה------?‬
m- m------ e- h--------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? ‫מ- ש--- א--?‬
m- s----- a---?
గిన్నెలు ఎవరు కడుగుతారు? ‫מ- ש--- א- ה----?‬
m- s----- e- h------?