తెలుగు » హెబ్రూ   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

‫82 [שמונים ושתיים]‬
82 [shmonim ushtaym]

‫עבר 2‬
avar 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

‫82 [שמונים ושתיים]‬
82 [shmonim ushtaym]

‫עבר 2‬
avar 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుעברית
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? ‫ה--- צ--- / ה ל---- ל-------?‬
h---- t------/t------- l---- l---------?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? ‫ה--- צ--- / ה ל---- ל----?‬
h---- t------/t------- l---- l-----?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? ‫ה--- צ--- / ה ל---- ל-----?‬
h---- t------/t------- l---- l----------?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది ‫י- ל- א- מ--- ה-----? ה-- ל- א--- כ---.‬
y--- l----/l--- e- m----- h--------? h---- l- o-- k-----.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది ‫י- ל- א- ה-----? ה-- ל- א--- כ---.‬
y--- l----/l--- e- h-------? h---- l- o--- k-----.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది ‫י- ל- א- מ-- ה---? ה-- ל- א--- כ---.‬
y--- l----/l--- e- m---- h----? h---- l- o--- k-----.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు ‫ה-- ה--- ב---? ה-- ל- י--- ה-- ל---- ב---.‬
h- h---- b-----? h- l- y----- h---- l------ b-----.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు ‫ה-- מ-- א- ה---? ה-- ל- י--- ה-- ל---- א- ה---.‬
h- m---- e- h-------? h- l- y----- h---- l----- e- h-------.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు ‫ה-- ה--- א---? ה-- ל- ה-- מ---- ל---- א---.‬
h- h---- o----? h- l- h---- m------ l------ o--.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? ‫ל-- ל- י---- ל---- ב---?‬
l---- l- y------- l------ b-----?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? ‫ל-- ל- מ--- א- ה---?‬
l---- l- m------- e- h-------?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? ‫ל-- ל- י---- ל---- א---?‬
l---- l- y------- l------ o--?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను ‫ל- י----- ל--- ב--- כ- ל- ה-- א------.‬
l- y------- l--- b----- k- l- h---- o-----.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను ‫ל- י----- ל---- א- ה--- כ- ל- ה---- ל- מ--.‬
l- y------- l----- e- h------- k- l- h----- l- m----.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు ‫ל- י----- ל---- א--- כ- ה------ ה---- ר---- מ--.‬
l- y------- l------ o-- k- h-------- h----- r------- m----.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది ‫ה---- ח--- ל--- מ----.‬
h---- x---- l------ m----.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది ‫ה---- ח--- ל---- א- מ-- ה---.‬
h---- x---- l----- e- m---- h----.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది ‫ה---- ח--- ל---- א- ה----.‬
h---- x---- l------- e- h------.