తెలుగు » క్రొయేషియన్   పానీయాలు


12 [పన్నెండు]

పానీయాలు

-

12 [dvanaest]

Pića

12 [పన్నెండు]

పానీయాలు

-

12 [dvanaest]

Pića

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
నేను టీ తాగుతాను Ja p---- č--.
నేను కాఫీ తాగుతాను Ja p---- k---.
నేను మినరల్ వాటర్ తాగుతాను Ja p---- m-------- v---.
   
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా? Pi--- l- č-- s l------?
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా? Pi--- l- k--- s- š------?
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా? Pi--- l- v--- s l----?
   
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది Ov--- j- t----.
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు Lj--- p--- p-------.
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు Lj--- p--- v--- i p---.
   
మీరు మద్యం తాగుతారా? Pi--- l- a------?
మీరు విస్కీ తాగుతారా? Pi--- l- v----?
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా? Pi--- l- k--- s r----?
   
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు Ne v---- p-------.
నాకు వైన్ ఇష్టం లేదు Ne v---- v---.
నాకు బీర్ ఇష్టం లేదు Ne v---- p---.
   
శిశువుకి పాలంటే ఇష్టం Be-- v--- m------.
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం Di---- v--- k---- i s-- o- j-----.
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం Go----- v--- s-- o- n------ i g-----.