తెలుగు » క్రొయేషియన్   వంటగదిలో


19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [devetnaest]

U kuhinji

19 [పంతొమ్మిది]

వంటగదిలో

-

19 [devetnaest]

U kuhinji

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
మీకు కొత్త వంటగది ఉందా? Im-- l- n--- k------?
ఈరోజు మీరు ఏమి వండుదామని అనుకుంటున్నారు? Št- ć-- d---- k-----?
మీరు ఎలెక్ట్రిక్ లేదా గ్యాస్ స్టౌవ్ దేనిమీద వండుతారు? Ku--- l- n- s----- i-- n- p---?
   
నేను ఉల్లిపాయలను తరగనా? Tr---- l- n------- l--?
నేను బంగాళాదుంపల తొక్కుతీయనా? Tr---- l- o------ k------?
నేను తోటకూరని కడగనా? Tr---- l- o----- s-----?
   
గ్లాసులు ఎక్కడ ఉన్నాయి? Gd-- s- č---?
గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? Gd-- j- p-----?
చంచాలూ-కత్తులూ ఎక్కడ ఉన్నాయి? Gd-- j- p----- z- j---?
   
క్యాన్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Im-- l- o------ z- k-------?
బాటిల్ ని తెరిచే పరికరం ఎక్కడ ఉంది? Im-- l- o------ z- b---?
మీవద్ద కార్క్ స్క్రూ ఉందా? Im-- l- v------?
   
మీరు సూప్ ని ఈ కుండలో వండుతారా? Ku--- l- j--- u o--- l----?
మీరు చేపని ఈ ప్యాన్ లో వేయించుతారా? Pr--- l- r--- u o--- t---?
మీరు ఈ కూరగాయలను ఈ గ్రిల్ పై గ్రిల్ చేస్తున్నారా? Pe--- l- p----- n- o--- r-------?
   
నేను బల్లని సర్దుతున్నాను Po-------- s---.
కత్తులూ, ఫోర్కులూ మరియు స్పూన్లు ఇక్కడ ఉన్నాయి Ov--- s- n------ v----- i ž----.
గ్లాసులు, ప్లేటులు మరియు న్యాప్కిన్లు ఇక్కడ ఉన్నాయి Ov--- s- č---- t------ i s------.