తెలుగు » క్రొయేషియన్   చిన్న సంభాషణ 2


21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [dvadeset i jedan]

Ćaskanje 2

21 [ఇరవై ఒకటి]

చిన్న సంభాషణ 2

-

21 [dvadeset i jedan]

Ćaskanje 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
మీరు ఎక్కడనుంచి వచ్చారు? Od---- s--?
బేసల్ నుండి Iz B-----.
బేసల్ స్విడ్జర్లాండ్ లో ఉంది Ba--- j- u Š---------.
   
నేను శ్రీ ముల్లర్ గారిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను Mo-- l- V-- p---------- g-------- M-----?
ఆయన విదేశీయులు On j- s------.
ఆయన ఎన్నో భాషలు మాట్లాడతారు On g----- v--- j-----.
   
మీరు ఇక్కడకి మొదటిసారి వచ్చారా? Je--- l- p--- p-- o----?
లేదూ, నేను క్రిందటి సంవత్సరం ఒకసారి వచ్చాను Ne- b-- / b--- s-- v-- o---- p----- g-----.
కానీ, ఒక్క వారం రోజుల పాటే Al- s--- j---- t-----.
   
మీకు ఇక్కడ నచ్చిందా? Ka-- V-- s- d----- k-- n--?
చాలా. మనుషులు చాలా మంచిగా ఉన్నారు Ja-- d----. L---- s- l-------.
అలాగే ఇక్కడి ప్రదేశము కూడా నాకు నచ్చింది I k------- m- s- t------ d-----.
   
మీరు ఏమి చేస్తుంటారు? Št- s-- p- z--------?
నేను అనువాదకుడని / అనువాదకురాలిని Ja s-- p----------.
నేను పుస్తకాలను అనువదిస్తాను Pr------ k-----.
   
మీరు ఇక్క ఒంటరిగా / ఒక్కరే ఉన్నారా? Je--- l- s--- o----?
లేదు, నా భార్య / నా భర్త కూడా ఇక్కడ ఉన్నారు Ne- m--- ž--- / m-- m-- j- t------ o----.
మరియు ఆ ఇద్దరు నా పిల్లలు А t--- s- m--- d---- d----.