తెలుగు » క్రొయేషియన్   హోటల్ లో - ఫిర్యాదులు


28 [ఇరవై ఎనిమిది]

హోటల్ లో - ఫిర్యాదులు

-

28 [dvadeset i osam]

U hotelu – pritužbe

28 [ఇరవై ఎనిమిది]

హోటల్ లో - ఫిర్యాదులు

-

28 [dvadeset i osam]

U hotelu – pritužbe

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
షవర్ పని చేయడం లేదు Tu- n- r---.
గోరువెచ్చటి నీళ్ళు రావడం లేదు Ne-- t---- v---.
మీరు దాన్ని బాగుచేయించగలరా? Mo---- l- t- d--- n- p-------?
   
గదిలో టెలిఫోన్ లేదు Ne-- t------- u s---.
గదిలో టీవీ లేదు Ne-- t--------- u s---.
గదికి వసారా లేదు So-- n--- b-----.
   
గది చాలా సందడిగా ఉంది So-- j- p-------.
గది చాలా చిన్నగా ఉంది So-- j- p--------.
గది చాలా చీకటిగా ఉంది So-- j- p-------.
   
హీటర్ పని చేయడం లేదు Gr------ n- r---.
ఏసీ పని చేయడం లేదు Kl---------- n- r---.
టీవీ పని చేయడం లేదు Te------- j- p-------.
   
నాకు అది నచ్చదు To m- s- n- s----.
అది చాలా ఖరీదుగలది To m- j- p-------.
మీ వద్ద దీని కన్నా చవకైనది ఏమన్నా ఉందా? Im--- l- n---- j--------?
   
దగ్గర్లో ఎదైనా ఒక యూత్ హాస్టల్ ఉందా? Im- l- o---- u b------ s------- z- m-----?
దగ్గర్లో ఎదైనా ఒక బోర్డింగ్ హౌజ్ / ఒక మంచం మరియు బ్రేక్ ఫాస్ట్ ఉందా? Im- l- o---- u b------ p---------?
దగ్గర్లో ఎదైనా ఒక రెస్టారెంట్ ఉందా? Im- l- o---- u b------ r-------?