తెలుగు » క్రొయేషియన్   ట్రైన్ స్టేషన్ వద్ద


33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [trideset i tri]

Na željezničkom kolodvoru

33 [ముప్పై మూడు]

ట్రైన్ స్టేషన్ వద్ద

-

33 [trideset i tri]

Na željezničkom kolodvoru

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
బర్లీన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Ka-- p----- s------- v--- z- B-----?
ప్యారిస్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Ka-- p----- s------- v--- z- P----?
లండన్ కి నెక్స్ట్ ట్రైన్ ఎప్పుడు ఉంది? Ka-- p----- s------- v--- z- L-----?
   
వార్సా కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? U k----- s--- p----- s------- v--- z- V------?
స్టాక్ హామ్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? U k----- s--- p----- s------- v--- z- S--------?
బుడాపెస్ట్ కి వెళ్ళే ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? U k----- s--- p----- v--- z- B---------?
   
మాడ్రిడ్ కి నాకొక టికెట్ కావాలి Ht-- / h----- b-- v---- k---- z- M-----.
ప్రేగ్ కి నాకొక టికెట్ కావాలి Ht-- / h----- b-- v---- k---- z- P---.
బెర్న్ కి నాకొక టికెట్ కావాలి Ht-- / h----- b-- v---- k---- z- B---.
   
ట్రైన్ విఎన్నా కి ఎప్పుడు చేరుకుంటుంది? Ka-- s---- v--- u B--?
ట్రైన్ మాస్కో కి ఎప్పుడు చేరుకుంటుంది? Ka-- s---- v--- u M-----?
ట్రైన్ యాంస్టర్ డామ్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Ka-- s---- v--- u A--------?
   
నేను ట్రైన్లు మారాలా? Mo--- l- p---------?
ఏ ప్లాట్ ఫార్మ్ నండి ట్రైన్ బయలుదేరుతుంది? S k---- p----- k---- v---?
ట్రైన్ లో స్లీపర్లు ఉన్నాయా? Im- l- k--- z- s------- u v----?
   
నాకు బ్రస్సెల్స్ కి వన్-వే టికెట్ కావాలి Ht-- / h----- b-- s--- v----- u j----- s----- d- B-------.
నాకు కోపెన్ హాగెన్ కి రిటర్న్ టికెట్ కావాలి Ht-- / h----- b-- p------- k---- z- K---------.
స్లీపర్ లో బెర్త్ ధర ఎంత? Ko---- k---- m----- u k----- z- s-------?