తెలుగు » క్రొయేషియన్   డిస్కో లో


46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [četrdeset i šest]

U disku

46 [నలభై ఆరు]

డిస్కో లో

-

46 [četrdeset i šest]

U disku

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
ఈ సీట్ లో ఇంతకు మునుపే ఎవరైనా ఉన్నారా? Je l- m----- s-------?
నేను మీ దగ్గర కూర్చోవచ్చా? Mo-- l- s----- d- V--?
తప్పకుండా Ra--.
   
మీకు మ్యూజిక్ నచ్చిందా? Ka-- V-- s- s---- g-----?
కొంచం గోలగా ఉంది Ma-- j- p--------.
కానీ, ఆర్కెస్ట్రా వాళ్ళు చాలా బాగా వాయిస్తున్నారు Al- b--- s---- s----- d----.
   
మీరు ఇక్కడికి తరచూ వస్తుంటారా? Je--- l- č---- o----?
లేదు, ఇదే మొదటి సారి Ne- o-- j- p--- p--.
నేను ఇంతకు మునుపు ఎప్పుడూ ఇక్కడికి రాలేదు Ja j-- n----- n---- b-- / b--- o----.
   
మీరు డ్యాంస్ చేస్తారా? Pl----- l-?
తరువాత చూద్దాం Mo--- k------.
నేను అంత బాగా డ్యాంస్ చేయలేను Ne z--- t--- d---- p------.
   
అది చాలా సులువు To j- v--- j----------.
నేను చూపిస్తాను Po----- ć- V--.
వద్దు, మరెప్పుడైనా చూద్దాం Ne- r----- n--- d---- p--.
   
మీరు ఇంకెవరికోసమైనా ఎదురుచూస్తున్నారా? Če---- l- n-----?
అవును, నా స్నేహితుడి కోసం Da- m-- p---------.
ఇదిగో అతను వచ్చేసారు! En- g- t--- i-- d-----!