తెలుగు » క్రొయేషియన్   చిన్న ప్రయాణం కొరకు తయారవడం


47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

47 [četrdeset i sedam]

Pripreme za put

47 [నలభై ఏడు]

చిన్న ప్రయాణం కొరకు తయారవడం

-

47 [četrdeset i sedam]

Pripreme za put

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
నువ్వే మన సూట్ కేస్ ని సర్దాలి! Mo--- s-------- n-- k-----!
ఏదీ మర్చిపోవద్దు! Ne s----- n---- z---------!
మీకు ఒక పెద్ద సూట్ కేస్ కావాలి! Tr---- v----- k----!
   
మీ పాస్ పోర్ట్ ని మర్చిపోవద్దు! Ne z------- p--------!
మీ టికెట్ ని మర్చిపోవద్దు! Ne z------- a------- k----!
మీ ట్రావెలర్ చెక్ లను మర్చిపోవద్దు Ne z------- p---- č-----!
   
మీతో పాటుగా సన్-ట్యాన్ లోషన్ ని తేసుకెళ్ళండి Po---- k---- z- s-------.
మీ సన్-గ్లాస్ లను తేసుకెళ్ళండి Po---- s------ n------.
మీ టోపీ ని తేసుకెళ్ళండి Po---- š---- z- s----.
   
మీరు రోడ్ మ్యాప్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Ho--- l- p------- a--------?
మీరు ట్రావెల్ గైడ్ ని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Ho--- l- p------- t--------- v----?
మీరు గొడుగుని తేసుకు వెళ్ళాలనుకుంటున్నారా? Ho--- l- p------- k-------?
   
ప్యాంట్లు, చొక్కాలు మరియు సాక్స్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Mi--- n- h----- k------- č-----.
టైలు, బెల్ట్ లు మరియు స్పోర్ట్స్ జాకెట్ ను తేసుకోవాలని మర్చిపోవద్దు Mi--- n- k------- r------ s----.
పైజామాలు, నైట్ గౌన్లు మరియు టీ-షర్ట్ లను తేసుకోవాలని మర్చిపోవద్దు Mi--- n- p------- s-------- i m-----.
   
మీకు షూ, సాండల్ మరియు బూట్లు కావాల్సివస్తాయి Tr---- c------ s------ i č----.
మీకు చేతి రూమాలు, సబ్బు మరియు నేల్ క్లిప్పర్ కావాల్సివస్తాయి Tr---- m-------- s---- i š------ z- n----.
మీకు దువ్వెన, ఒక టూత్ బ్రష్ మరియు టూత్ పేస్ట్ కావాల్సివస్తాయి Tr---- č------ č------ z- z--- i p---- z- z---.