తెలుగు » క్రొయేషియన్   సెలవుల్లో కార్యకలాపాలు


48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [četrdeset osam]

Aktivnosti na godišnjem odmoru

48 [నలభై ఎనిమిది]

సెలవుల్లో కార్యకలాపాలు

-

48 [četrdeset osam]

Aktivnosti na godišnjem odmoru

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
సముద్ర తీరం పరిశుభ్రంగా ఉందా? Je l- p---- č----?
అక్కడ ఎవరైనా ఈత కొట్టచ్చా? Mo-- l- s- t--- k-----?
అక్కడ్ ఈత కొట్టడం ప్రమాదకరం కాదు కదా? Ni-- l- o----- t--- s- k-----?
   
ఇక్కడ ఒక గొడుగు / పారాసోల్ అద్దెకు తీసుకోవచ్చా? Mo-- l- s- o---- i-------- s--------?
ఇక్కడ ఒక డెక్ కుర్చీ అద్దెకు తీసుకోవచ్చా? Mo-- l- s- o---- i-------- l-------?
ఇక్కడ ఒక నావని అద్దెకు తీసుకోవచ్చా? Mo-- l- s- o---- p------- č----?
   
నాకు సర్ఫింగ్ చేయాలని ఉంది Ja b-- r--- s----- / s------.
నాకు డైవింగ్ చేయాలని ఉంది Ja b-- r--- r---- / r-----.
నాకు వాటర్ స్కీయింగ్ చేయాలని ఉంది Ja b-- r--- s----- / s------ n- v---.
   
సర్ఫ్ బోర్డ్ అద్దెకి దొరుకుతుందా? Mo-- l- s- i-------- d---- z- s-------?
డైవింగ్ చేసేందుకు ఉపయోగపడే పరికరాలు అద్దెకి దొరుకుతాయా? Mo-- l- s- i-------- o----- z- r-------?
వాటర్ స్కీలు అద్దెకి దొరుకుతాయా? Mo-- l- s- i-------- v----- s----?
   
నేను కేవలం నేర్చుకునే స్థాయిలో ఉన్నవాడిని / ఉన్నదాన్ని Ja s-- t-- p-------.
నేను ఒక మాదిరిగా మంచిగా చేస్తున్న వాడిని / దానిని Ja s-- p-------- d---- / d----.
ఇందులో నాకు మంచి నేర్పు ఉన్నది Sn------ s- v-- s t--.
   
స్కీ లిఫ్ట్ ఎక్కడ ఉంది? Gd-- j- ž-----?
మీ వద్ద స్కీలు ఉన్నాయా? Im-- l- s- s---- s----?
మీ వద్ద స్కీ బూట్లు ఉన్నాయా? Im-- l- s------- c----- s- s----?