తెలుగు » క్రొయేషియన్   కొనుగోలు చేయడం


51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [pedeset i jedan]

Sređivanje potrepština

51 [యాభై ఒకటి]

కొనుగోలు చేయడం

-

51 [pedeset i jedan]

Sređivanje potrepština

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
నాకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ho-- u k--------.
నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ho-- u k-------.
నాకు సమాచారపత్రాలు అమ్మే దుకాణానికి వెళ్ళాలని ఉంది Ho-- d- k-----.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకోవాలని ఉంది Ho-- p------- k-----.
నాకు ఒక పుస్తకం కొనాలని ఉంది Ho-- k----- k-----.
నాకు ఒక సమాచారపత్రం కొనాలని ఉంది Ho-- k----- n-----.
   
నాకు ఒక పుస్తకం అరువు తీసుకొనుటకు గ్రంథాలయానికి వెళ్ళాలని ఉంది Ho-- u k-------- d- p------ k-----.
ఒక పుస్తం కొనేందుకు నాకు పుస్తకాల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ho-- u k------- d- k---- k-----.
ఒక దినపత్రిక కొనుటకు నాకు దినపత్రికల దుకాణానికి వెళ్ళాలని ఉంది Ho-- i-- d- k----- d- k---- n-----.
   
నాకు కళ్ళద్దాలు తయారుచేసే వ్యక్తి వద్దకు వెళ్ళాలని ఉంది Ho-- k-- o-------.
నాకు సూపర్ మార్కెట్ కి వెళ్ళాలని ఉంది Ho-- u s----------.
నాకు బేకరీకి వెళ్ళాలని ఉంది Ho-- k-- p-----.
   
నాకు ఒక కళ్ళజోడు కొనాలని ఉంది Ho-- k----- n------.
నాకు పళ్ళు, కూరగాయలు కొనాలని ఉంది Ho-- k----- v--- i p-----.
నాకు రోల్స్ మరియు బ్రెడ్ కొనాలని ఉంది Ho-- k----- ž----- i k---.
   
కళ్ళజోడ్లు కొనుటకు నాకు కళ్ళద్దాల దుకాణానికి నానికి వెళ్ళాలని ఉంది Ho-- d- o------- d- k---- n------.
పళ్ళు, కూరగాయలు కొనడానికి నేనొక సూపర్ మార్కెట్ కి వెళ్ళాలి Ho-- d- s----------- d- k---- v--- i p-----.
రోల్స్ మరియు బ్రెడ్ కొనడానికి నేనొక బేకరీకి వెళ్ళాలి Ho-- d- p----- d- k---- ž----- i k---.