తెలుగు » క్రొయేషియన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [pedeset i četiri]

Kupovina

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [pedeset i četiri]

Kupovina

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Že--- k----- p-----.
కానీ ఖరీదైనది కాదు Al-- n---- p------ s----.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Mo--- r---- t------?
   
ఏ రంగు కావాలి మీకు? Ko-- b--- ž-----?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Cr--- s---- i-- b-----?
చిన్నదా లేకా పెద్దదా? Ve---- i-- m---?
   
నేను దీన్ని చూడవచ్చా? Mo-- l- v------ o--?
ఇది తోలుతో తయారుచేసినదా? Je l- o-- o- k---?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Il- j- o- u------- m---------?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Na------ о- k---.
ఇది చాలా నాణ్యమైనది To j- p------ d---- k--------.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది A c----- r---- t------ j- s------ p-------.
   
ఇది నాకు నచ్చింది Sv--- m- s-.
నేను తేసుకుంటాను Uz-- ć- j-.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Mo-- l- j- e--------- z---------?
   
తప్పకుండా Po----------- s-.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Za----- ć--- j- k-- p-----.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Ta-- p---- j- b-------.