తెలుగు » క్రొయేషియన్   నిరాకరణ 2


65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [šezdeset i pet]

Negacija 2

65 [అరవై ఐదు]

నిరాకరణ 2

-

65 [šezdeset i pet]

Negacija 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
చేతి ఉంగరం ఖరీదైనదా? Je l- p----- s---?
లేదు, దీని ధర కేవలం ఒక వంద యూరోలు మాత్రమే Ne- k---- s--- s------ e---.
కానీ నా వద్ద కేవలం యాభై మాత్రమే ఉంది Al- j- i--- s--- p------.
   
నీది అయిపోయిందా? Je-- l- v-- g---- / g-----?
లేదు, ఇంకా అవ్వలేదు Ne- j-- n-.
కానీ, తొందరలోనే నాది అయిపోతుంది Al- s-- u----- g---- / g-----.
   
మీకు ఇంకొంత సూప్ కావాలా? Že--- l- j-- j---?
వద్దు, నాకు ఇంక వద్దు Ne- n- ž---- v---.
కానీ ఇంకొక ఐస్ క్రీమ్ Al- j-- j---- s-------.
   
మీరు ఇక్కడ ఎక్కువ కాలం ఉన్నారా? St------ l- v-- d--- o----?
లేదు, కేవలం ఒక నెల మాత్రమే Ne- t-- m----- d---.
కానీ, నాకు ఇప్పటికే చాలా మంది మనుషులతో పరిచయం ఉంది Al- v-- p------- p--- l----.
   
మీరు రేపు ఇంటికి వెళ్తున్నారా? Pu----- l- s---- k---?
లేదు, కేవలం వారాంతంలోనే Ne- t-- z- v-----.
కానీ, నేను ఆదివారం వెనక్కి వచ్చేస్తాను Al- s- v----- v-- u n-------.
   
మీ కూతురు పెద్దదై పోయిందా? Je l- t---- k----- v-- o------?
లేదు, దానికి కేవలం పదిహేడే Ne- o-- i-- t-- s--------- g-----.
కానీ, దానికి ఇప్పటికే ఒక స్నేహితుడు ఉన్నాడు Al- o-- v-- i-- d----.