తెలుగు » క్రొయేషియన్   కారణాలు చెప్పడం 1


75 [డెబ్బై ఐదు]

కారణాలు చెప్పడం 1

-

75 [sedamdeset i pet]

nešto obrazložiti 1

75 [డెబ్బై ఐదు]

కారణాలు చెప్పడం 1

-

75 [sedamdeset i pet]

nešto obrazložiti 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
మీరు ఎందుకు రావట్లేదు? Za--- n- d-------?
వాతావరణం అస్సలు బాలేదు Vr----- j- t--- l---.
వాతావరణం అస్సలు బాలేదు కాబట్టి నేను రావడంలేదు Ne d------ j-- j- v------ t--- l---.
   
ఆయన ఎందుకు రావట్లేదు Za--- o- n- d-----?
ఆయన్ని ఆహ్వానించబడలేదు On n--- p-----.
ఆయన్ని ఆహ్వానించబడలేదు కనుక ఆయన రావడంలేదు On n- d----- j-- n--- p-----.
   
మీరు ఎందుకు రావట్లేదు? Za--- n- d------?
నా వద్ద తీరిక లేదు Ne--- v------.
నా వద్ద తీరిక లేదు కనుకు నేను రావడంలేదు Ne d------ j-- n---- v------.
   
మీరు ఎందుకు ఉండటంలేదు? Za--- n- o------?
నాకు ఇంకా పని ఉంది Mo--- j-- r-----.
నాకు ఇంకా పని ఉంది కనుకనే నేను ఉండటంలేదు Ne o------ j-- m---- j-- r-----.
   
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? Za--- v-- o-------?
నేను అలిసిపోయాను Um---- / u----- s--.
నేను అలిసిపోయాను కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను Od----- j-- s-- u----- / u-----.
   
మీరు అప్పుడే ఎందుకు వెళ్ళిపోతున్నారు? Za--- v-- o-------?
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది Ve- j- k----.
ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అందుకే నేను వెళ్ళిపోతున్నాను Od----- z--- j-- j- v-- k----.