తెలుగు » క్రొయేషియన్   భూత కాలం 1


81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

81 [osamdeset i jedan]

Prošlost 1

81 [ఎనభై ఒకటి]

భూత కాలం 1

-

81 [osamdeset i jedan]

Prošlost 1

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
వ్రాయడం pi---i
ఆయన ఒక ఉత్తరాన్ని వ్రాసారు On j- n------ p----.
ఆయన ఒక కార్డ్ ని వ్రాసారు A o-- j- n------- r----------.
   
చదవడం či---i
ఆయన ఒక సమాచార పత్రాన్ని చదివారు On j- č---- i---------- č------.
అలాగే ఆమె ఒక పుస్తకాన్ని చదివింది A o-- j- č----- k-----.
   
తీసుకోవడం uz--i
ఆయన ఒక సిగరెట్ తీసుకున్నారు On j- u--- c-------.
ఆమె ఒక ముక్క చాక్లెట్ తీసుకుంది On- j- u---- k---- č-------.
   
ఆయన అవిశ్వసనీయుడు, కానీ ఆమె విశ్వసనీయురాలు On j- b-- n-------- a-- o-- j- b--- v-----.
ఆయన బద్దకస్తుడు, కానీ ఆమె కష్ట-జీవి On j- b-- l----- a-- o-- j- b--- v-------.
ఆయన బీదవాడు, కానీ ఆమె ధనవంతురాలు On j- b-- s--------- a-- o-- j- b--- b-----.
   
ఆయన వద్ద డబ్బు లేదు, కేవలం అప్పులే ఉన్నాయి On n--- i--- n------ n--- d-----.
ఆయనకి అదృష్టం లేదు, కేవలం దురదృష్టమే ఉంది On n--- i--- s----- n--- p--.
ఆయనకి విజయం లేదు, కేవలం పరాజయమే ఉంది On n--- i--- u------ n--- n-------.
   
ఆయన తృప్తి చెందలేదు, అసంతృప్తి చెందాడు On n--- b-- z---------- n--- n-----------.
ఆయన సంతోషంగా లేదు, దుఖిస్తున్నాడు On n--- b-- s------ n--- n-------.
ఆయన స్నేహపూర్వకంగా లేడు, స్నేహరహితంగా ఉన్నాడు On n--- b-- s---------- n--- a----------.