తెలుగు » క్రొయేషియన్   భూత కాలం 2


82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [osamdeset i dva]

Prošlost 2

82 [ఎనభై రెండు]

భూత కాలం 2

-

82 [osamdeset i dva]

Prošlost 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
మీరు ఆంబులెన్స్‌ ని పిలవాల్సి వచ్చిందా? Je-- l- m---- / m----- z---- h---- p----?
మీరు డాక్టర్ ని పిలవాల్సి వచ్చిందా? Je-- l- m---- / m----- z---- l--------?
మీరు పోలీసులని పిలవాల్సి వచ్చిందా? Je s- l- m---- / m----- z---- p-------?
   
మీ వద్ద టెలిఫోన్ నంబర్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Im--- l- b--- t-------? U----- s-- g- i--- / i----.
మీ వద్ద చిరునామా ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Im--- l- a-----? U----- s-- j- i--- / i----.
మీ వద్ద సిటీ మ్యాప్ ఉందా? నా వద్ద ఇంతకు మునుపే ఉండింది Im--- l- p--- g----? U----- s-- g- i--- / i----.
   
ఆయన సమయానికి వచ్చారా? ఆయన సమయానికి రాలేకపోయారు Je l- d---- t---- n- v------? N--- m---- d--- t---- n- v------.
ఆయన దోవ కనుక్కోగలిగారా? ఆయన దోవ కనుక్కోలేకపోయారు Je l- n---- p--? N--- m---- n--- p--.
ఆయన మిమ్మల్ని అర్ధం చేసుకోగలిగారా? ఆయన నన్ను అర్ధం చేసుకోలేకపోయారు Je l- t- r------? N--- m- m---- r--------.
   
మీరు సమయానికి ఎందుకు రాలేకపోయారు? Za--- n--- m---- / m---- d--- t---- n- v------?
మీరు దోవ ఎందుకు కనుక్కోలేకపోయారు? Za--- n--- m---- / m---- n--- p--?
మీరు ఆయన్ని ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు? Za--- g- n--- m---- / m---- r--------?
   
బస్సులు లేనందువలన నేను సమయానికి రాలేకపోయాను Ni--- m---- / m---- d--- t---- n- v------ j-- n--- v---- n------ a------.
నా వద్ద సిటీ మ్యాప్ లేనందువలన నేను దోవ కనుక్కోలేకపోయాను Ni--- m---- / m---- n--- p-- j-- n---- i--- p--- g----.
మ్యూజిక్ చాలా గందరగోళంగా ఉన్నందువలన నాకు ఆయన అర్ధం కాలేదు Ni--- g- m---- / m---- r-------- j-- j- g----- b--- p--------.
   
నేను టాక్సీ పట్టుకోవాల్సి వచ్చింది Mo--- / m----- s-- u---- t----.
నేను సిటీ మ్యాప్ కొనాల్సి వచ్చింది Mo--- / m----- s-- k----- p--- g----.
నేను రేడియో ఆపాల్సి వచ్చింది Mo--- / m----- s-- i--------- r----.