తెలుగు » క్రొయేషియన్   సముచ్చయం 4


97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [devedeset i sedam]

Veznici 4

97 [తొంభై ఏడు]

సముచ్చయం 4

-

97 [devedeset i sedam]

Veznici 4

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
టీ.వీ. మోగుతున్నపటికీ ఆయన పడుకుండిపోయారు Ia-- j- t-------- b-- u-------- o- j- z-----.
ఆలస్యం అయిపోనప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Ia-- j- v-- b--- k----- o- j- j-- o----.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు Ia-- s-- s- d---------- o- n--- d----.
   
టీ.వీ. మోగుతూనే ఉంది. అయినా ఆయన పడుకుండిపోయారు Te------- j- b-- u-------. U------ t--- o- j- z-----.
ఆలస్యం అయిపోయింది. అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు Bi-- j- k----. U------ t--- o- j- j-- o----.
మేము అపాయింట్మెంట్ చేసుకున్నము. అయినా ఆయన రాలేదు Do-------- s-- s-. U------ t--- o- n--- d----.
   
ఆయన వద్ద లైసెన్స్ లేకపోయినా కారు నడుపుతారు. Ia-- n--- v------ d------- o- v--- a---.
రోడ్డు జారుడుగా ఉన్నా ఆయన చాలా వేగంగా బండిని నడుపుతారు. Ia-- j- c---- s------- o- v--- b---.
ఆయన మందు తాగి ఉన్నా కూడా సైకిల్ ని తోక్కుతారు. Ia-- j- p----- o- v--- b-----.
   
ఆయన వద్ద లైసెన్సు లేనప్పటికీ, ఆయన కార్ నడుపుతున్నారు On n--- v------ d------. U------ t--- o- v--- a---.
రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ, ఆయన వేగంగా బండీ నడుపుతున్నారు Ce--- j- s------. U------ t--- o- v--- t--- b---.
ఆయన తాగి ఉన్నప్పటికీ, ఆయన బైక్ నడుపుతున్నారు On j- p----. U------ t--- o- v--- b-----.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళినప్పటికీ, ఆమెకి ఉద్యోగం దొరకలేదు Ia-- j- s--------- o-- n- n----- r---- m-----.
ఆమె నొప్పితో ఉన్నప్పటికీ, ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు Ia-- i-- b------ o-- n- i-- k-- l--------.
ఆమె వద్ద డబ్బు లేనప్పటికీ, ఆమె కారు కొన్నది Ia-- n--- n------ o-- k----- a---.
   
ఆమె కాలేజ్ కి వెళ్ళింది. అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు On- j- s--------. U------ t--- o-- n- n----- n------ r---- m-----.
ఆమె నొప్పితో ఉంది. అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు On- i-- b-----. U------ t--- o-- n- i-- k-- l--------.
ఆమె వద్ద డబ్బు లేదు. అయినప్పటికీ ఆమె కారు కొన్నది On- n--- n-----. U------ t--- o-- k----- a---.