తెలుగు » hrvatski   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [devedeset i devet]

Genitiv

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [devedeset i devet]

Genitiv

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుhrvatski
నా స్నేహితురాలి పిల్లి. ma--- m--- p----------e
నా స్నేహితుని కుక్క. pa- m--- p--------a
నా పిల్లల బొమ్మలు. ig----- m--- d---e
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. To j- m----- m---- k-----.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. To j- a--- m--- k-------.
ఇది నా సహొద్యోగి యొక్క పని. To j- p---- m---- k-----.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Du--- o- k------ j- o-----.
గారేజీ తాళంచెవి పోయింది. Kl--- o- g----- j- n-----.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. Še---- r------- j- p--------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Tk- s- d--------- r--------?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Ka-- d- d---- d- k--- n----- r--------?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. Ku-- j- n- k---- u----.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Ka-- s- z--- g----- g--- Š--------?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Ko-- j- n----- k-----?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Ka-- s- z--- s-------- d----?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Ka-- s- d----- š------ p-------?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Ka-- s- l---------- t------- z- p--------?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Ka-- j- o------ m----?