తెలుగు » హంగేరియన్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [huszonnégy]

Találkozót megbeszélni

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [huszonnégy]

Találkozót megbeszélni

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుmagyar
మీ బస్ వెళ్ళిపోయిందా? Le------ a- a--------?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Eg- f-- ó--- v----- r--.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? Ni--- n---- m-----------?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! Le--------- l--- p-----!
ఈ సారి నుండి టాక్సీలో రండి! Le--------- h--- e-- t----!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! Le--------- h--- m------- e-------!
   
రేపు నాకు సెలవు ఉంది Ho---- s----- v-----.
మనం రేపు కలుద్దామా? Ak----- h----- t---------?
క్షమించండి, రేపు నేను రాలేను Sa------- h----- n---- n-- m---.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Va- m-- p-------- a h--------?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? Va-- m-- e----------- v-------?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Ja--------- t----------- a h-------.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Ak----- p---------? / P-----------?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? Ak----- a s------- m----? / M------ a s-------?
మనం పర్వతాల మీదకు? Ak----- a h------- m----? / M------ a h-------?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను El------ a- i-------. / F--------- a- i-------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను El------ o--------. / F--------- a h---------.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను El------ a b-------------.