తెలుగు » హంగేరియన్   విమానాశ్రయం వద్ద


35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [harmincöt]

A repülőtéren

35 [ముప్పై ఐదు]

విమానాశ్రయం వద్ద

-

35 [harmincöt]

A repülőtéren

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుmagyar
నేను ఎథెన్స్ కి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకుంటున్నాను Eg- r----------- s-------- f------- A------.
అది డైరెక్ట్ ఫ్లైటా? Ez e-- k-------- j----?
ఒక విండో సీట్, స్మోకింగ్ చేయకూడనిది Eg- a---- m-------- n-- d------- h----- k----.
   
నేను నా రిజర్వేషన్ ని కన్ఫర్మ్ చేయాలనుకుంటున్నాను A f----------- s-------- m-----------.
నేను నా రిజర్వేషన్ ని క్యాంసిల్ చేయాలనుకుంటున్నాను A f----------- s-------- t------.
నేను నా రిజర్వేషన్ ని మార్చాలనుకుంటున్నాను A f----------- s-------- m-------------.
   
రోమ్ కి నెక్స్ట్ ఫ్లైటా ఎప్పుడు? Mi--- m--- a k-------- g-- R-----?
ఇంకా రెండు సీట్లు వున్నాయా? Va- m-- k-- s----- h---?
లేవు, కేవలం ఒక్క సీట్ మాత్రమే ఉంది Ne-- c--- e-- s----- h--- v-- m--.
   
మనం ఎప్పుడు దిగుతాము? Mi--- s------- l-?
మనం ఎప్పుడు చేరుకుంటాము? Mi--- é------- m--?
సిటీ సెంటర్ కి బస్ ఎప్పుడు వెళ్తుంది? Mi--- m--- e-- b--- a v-------------?
   
అది మీ సూట్ కేసా? Ez a- ö- b-------?
అది మీ బ్యాగ్గా? Ez a- ö- t------?
అది మీ సామానా? Ez a- ö- c-------?
   
నేను ఎంత సామాను తేసుకువెళ్ళవచ్చు? Me---- c------- v------ m-------?
ఇరవై కిలోలు Hú-- k----.
ఎంటీ? కేవలం ఇరవై కిలోలు మాత్రమేనా? Te----?! C--- h--- k----?