తెలుగు » హంగేరియన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [ötvennégy]

Bevásárlás

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [ötvennégy]

Bevásárlás

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుmagyar
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Sz------- v---- e-- a--------.
కానీ ఖరీదైనది కాదు De n-- t-- d-----.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Ta--- e-- k---------?
   
ఏ రంగు కావాలి మీకు? Mi---- s---- s-------?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Fe------ b----- v--- f------?
చిన్నదా లేకా పెద్దదా? Eg- n------ v--- e-- k-----?
   
నేను దీన్ని చూడవచ్చా? Me- s----- e-- n-----?
ఇది తోలుతో తయారుచేసినదా? Bő---- v--?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? Va-- m------- v--?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Bő---- t------------.
ఇది చాలా నాణ్యమైనది Ez e-- k-------- j- m------- á--.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది És a k-------- á-- v------ n----- k------.
   
ఇది నాకు నచ్చింది Ez t------ n----.
నేను తేసుకుంటాను Ez- v-----.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Es----- v---------------- e--?
   
తప్పకుండా Ma----- é-------.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Be----------- m--- e-- a------.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు A t--------- v-- a p------.