తెలుగు » హంగేరియన్   పని


55 [యాభై ఐదు]

పని

-

55 [ötvenöt]

Munka

55 [యాభై ఐదు]

పని

-

55 [ötvenöt]

Munka

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుmagyar
మీరు ఏమి చేస్తుంటారు? Mi a f-----------?
నా భర్త డాక్టర్ A f----- f----------- o----.
నేను పార్ట్-టైమ్ నర్సుగా పనిచేస్తున్నాను Én f------- d-------- m--- á------.
   
తొందరలోనే మేము మా పించను అందుకోబోతున్నాము Ne------- k----- n--------.
కానీ పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయి De a- a--- m------.
మరియు ఆరోగ్య భీమా ఖరీదు ఎక్కువ És a b-------------- d----.
   
మీరు ఏమి అవుదామనుకుంటున్నారు? Mi a----- e------ l----? / M- s-------- l----?
నేను ఇంజనీరు అవుదామనుకుంటున్నాను Mé---- s-------- l----.
నేను కాలేజీ కి వెళ్దామనుకుంటున్నాను Az e-------- a----- t------.
   
నేను శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Gy------- v-----.
నాకు సంపాదన ఎక్కువ రాదు Ne- k------ s----.
నేను విదేశంలో శిక్షణ పొందుతున్న విధ్యార్థిని Kü------- c------- e-- s------ g----------.
   
ఆయన మా యజమాని Ő a f------.
నాకు మంచి సహోద్యోగులు ఉన్నారు Ke---- k-------- v-----.
మేము అందరం తరచూ మధ్యాహ్నం కేఫ్ కి వెళ్తాము Dé---- m----- a- ü---- k------- m------.
   
నేను ఒక ఉద్యోగం వెతుకుతున్నాను Ál---- k------.
ఇప్పటికే నేను ఒక సంవత్సరం నుండి నిరుద్యోగిగా ఉన్నాను Má- e-- é-- m----------- v-----.
ఈ దేశం లో ఎంతో మంది నిరుద్యోగులు ఉన్నారు Eb--- a- o-------- t-- s-- m----------- v--.