తెలుగు » హంగేరియన్   బ్యాంక్ వద్ద


60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [hatvan]

A bankban

60 [అరవై]

బ్యాంక్ వద్ద

-

60 [hatvan]

A bankban

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుmagyar
నేను ఒక అకౌంట్ తెరవాలని అనుకుంటున్నాను Sz------- e-- b---------- n-----.
ఇదిగోండి నా పాస్ పోర్ట్ It- v-- a- ú--------.
మరియు ఇది నా చిరునామా És i-- v-- a c----.
   
నేను నా అకౌంట్ లో డబ్బుని జమా చేయాలని అనుకుంటున్నాను Sz------- b-------- p---- a b------------.
నేను నా అకౌంట్ నుండి డబ్బుని తీసుకోవాలని అనుకుంటున్నాను Sz------- k------ p---- a b-------------.
నేను బ్యాంక్ స్టేట్మెంట్ లను తీసుకోవాలని అనుకుంటున్నాను Sz------- a s-------------- m-------.
   
నేను ట్రావెలర్స్ చెక్ ని క్యాష్ రూపంలో తీసుకోవాలని అనుకుంటున్నాను Sz------- e-- u--------- b--------.
రుసుము ఎంత? Me---- a k------- d--?
నేను సంతకం ఎక్కడ చేయాలి? Ho- k--- a-------?
   
నేను జర్మనీ నుండి ట్రాంస్వర్ వస్తుందని ఎదురుచూస్తున్నాను Vá--- e-- á-------- N-------------.
ఇదిగోండి నా అకౌంట్ నంబర్ It- v-- a s-----------.
డబ్బు వచ్చిందా? Me--------- a p---?
   
నేను డబ్బు ని మార్చాలని అనుకుంటున్నాను Be s-------- v------ e-- a p----.
నాకు యూ.ఎస్.-డాలర్లు కావాలి Am------ d------- v-- s--------.
దయచేసి నాకు చిల్లర ఇవ్వగలరా? Ké--- a---- n---- k--------- b-----------.
   
ఇక్కడ ఎక్కడైనా క్యాష్ పాయింట్ / ఏ.టీ.ఎమ్ ఉందా? Va- i-- e-- p-------- a-------?
ఒక్కసారిగా ఎంత డబ్బుని తీయవచ్చు? Me---- p---- l---- f-------?
ఏఏ క్రెడిట్ కార్డ్ లను వాడవచ్చు? Me---- h----------- l---- h--------?