తెలుగు » హంగేరియన్   షష్టీవిభక్తి


99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [kilencvenkilenc]

Birtokos eset

99 [తొంభై తొమ్మిది]

షష్టీవిభక్తి

-

99 [kilencvenkilenc]

Birtokos eset

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుmagyar
నా స్నేహితురాలి పిల్లి. a b------- m------a
నా స్నేహితుని కుక్క. a b------ k-----a
నా పిల్లల బొమ్మలు. a g--------- j-----i
   
ఇది నా సహొద్యోగి యొక్క కోటు. Ez a k------- k------.
ఇది నా సహొద్యోగి యొక్క కారు. Ez a k--------- a-----.
ఇది నా సహొద్యోగి యొక్క పని. Ez a k-------- m------.
   
చొక్కా నుండి గుండీ ఊడిపోయింది. Az i-- g----- l------.
గారేజీ తాళంచెవి పోయింది. A g----- k----- e--------.
యజమాని యొక్క కంప్యూటర్ పనిచేయడం లేదు. A f---- s---------- e--------.
   
ఈ అమ్మాయి తల్లితండ్రులు ఎవరు? Ki- a l--- s-----?
నేను ఆమె తల్లితండ్రుల ఇంటికి ఎలా వెళ్ళాలి? Ho---- j---- e- a s----- h------?
ఆ ఇల్లు, ఈ రోడ్డు చివర ఉన్నది. / ఆ ఇల్లు ఈ దారి చివర ఉన్నది. A h-- a- u--- v---- á--.
   
స్విట్జర్లాండ్ రాజధాని నగరం పేరు ఏమిటి? Ho-- h----- S---- f--------?
పుస్తకం శీర్షిక పేరు ఏమిటి? Mi a k---- c---?
పొరుగింటి వాళ్ళ పిల్లల పేర్లు ఏమిటి / ప్రక్కింటి పిల్లల పేర్లు ఏంటి? Ho-- h----- a s--------- g--------?
   
పిల్లల సెలవులు ఎప్పుడు? Mi--- v-- a g----------- t------- s-------?
డాక్టర్ యొక్క సంప్రదింపు సమయం ఎప్పుడెప్పుడు? Mi--- v-- r-------- i---- a- o-------?
మ్యూజియం ఎన్ని గంటలకు తెరుస్తారు? Mi--- v-- a n------------ i---- a m--------?