తెలుగు » ఇండొనేషియన్   పానీయాలు


12 [పన్నెండు]

పానీయాలు

-

12 [dua belas]

Minuman

12 [పన్నెండు]

పానీయాలు

-

12 [dua belas]

Minuman

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbahasa Indonesia
నేను టీ తాగుతాను Sa-- m---- t--.
నేను కాఫీ తాగుతాను Sa-- m---- k---.
నేను మినరల్ వాటర్ తాగుతాను Sa-- m---- a-- p----.
   
మీరు టీ లో నిమ్మకాయ కలుపుకుని తాగుతారా? Ap---- k--- m---- t-- d----- j---- s-----?
మీరు కాఫీలో చెక్కర కలుపుకుని తాగుతారా? Ap---- k--- m---- k--- d----- g---?
మీరు నీళ్ళల్లో ఐసు వేసుకుని తాగుతారా? Ap---- k--- m---- a-- d----- e- b---?
   
ఇక్కడ ఒక పార్టీ జరుగుతోంది Di s--- a-- p----.
మనుషులు షాంపేయిన్ తాగుతున్నారు Or--------- m---- a----- b------.
మనుషులు వైన్ మరియు బీర్ తాగుతున్నారు Or--------- m---- a----- d-- b--.
   
మీరు మద్యం తాగుతారా? Ap---- k--- m---- m------ b---------?
మీరు విస్కీ తాగుతారా? Ap---- k--- m---- w----?
మీరు కోక్ లొ రం కలుపుకుని తాగుతారా? Ap---- k--- m---- c--- c--- d----- r--?
   
నాకు షాంపేయిన్ ఇష్టం లేదు Sa-- t---- s--- a----- b------.
నాకు వైన్ ఇష్టం లేదు Sa-- t---- s--- m---- a-----.
నాకు బీర్ ఇష్టం లేదు Sa-- t---- s--- b--.
   
శిశువుకి పాలంటే ఇష్టం Ba-- i-- m------- s---.
పిల్లకి కోకో మరియు యాపిల్ జూస్ ఇష్టం An-- i-- m------- s--- c------ d-- s--- b--- a---.
స్త్రీకి నారింజ మరియు పంపర పనస ఇష్టం Wa---- i-- m------- s--- b--- j---- d-- s--- l---- g-----.