తెలుగు » ఇండొనేషియన్   ట్రైన్ లో


34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

-

34 [tiga puluh empat]

Di Kereta

34 [ముప్పై నాలుగు]

ట్రైన్ లో

-

34 [tiga puluh empat]

Di Kereta

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbahasa Indonesia
ఆ ట్రైన్ బర్లీన్ కి వెళ్ళేదేనా? Ap---- k----- i-- m----- B-----?
ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుంది? Ka--- k----- a--- b--------?
ట్రైన్ బర్లీన్ కి ఎప్పుడు చేరుకుంటుంది? Ka--- k-------- t--- d- B-----?
   
క్షమించండి, కొంచం జరుగుతారా? Ma--- b---- s--- l----?
ఇది నా సీట్ అనుకుంటా Sa-- p----- i-- t----- s---.
మీరు నా సీట్ లో కూర్చున్నారనుకుంటా Sa-- p----- A--- d---- d- t----- s---.
   
స్లీపర్ ఎక్కడ ఉంది? Di m--- g------ d----- t----- t----?
స్లీపర్ ట్రైన్ చివర ఉంది Ge----- t----- t---- a-- d- b----- b------- k-----.
అలాగే డైనింగ్ కార్ ఎక్కడ ఉంది? - ముందర La--- d- m--- r---- m----? – D- d----.
   
నేను కింద పడుకోవచ్చా? Ap---- s--- d---- t---- d- b----?
నేను మధ్యలో పడుకోవచ్చా? Ap---- s--- d---- t---- d- t-----?
నేను పైన పడుకోవచ్చా? Ap---- s--- d---- t---- d- a---?
   
మనం సరిహద్దు కి ఎప్పుడు చేరుకుంటాము? Ka--- k--- m------- p---------?
బర్లీన్ చేరుకోవడానికి ఎంత సేపు పడుతుంది? Be---- l--- p--------- k- B-----?
ట్రైన్ ఆలస్యంగా నడుస్తోందా? Ap---- k-------- t--------?
   
మీ వద్ద చడివేందుకు ఏమైనా ఉందా? Ap---- A--- p---- s------ u---- d-----?
ఇక్కడ తాగడానికి, తినడానికి ఏమైనా దొరుకుతాయా? Ap---- k--- b--- m------- m------ d-- m------ d- s---?
నన్ను 7 కి లేపగలుగుతారా? Ap---- A--- b--- m----------- s--- p---- 7 p---?