తెలుగు » ఇండొనేషియన్   కొనుగోలు


54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [lima puluh empat]

Berbelanja

54 [యాభై నాలుగు]

కొనుగోలు

-

54 [lima puluh empat]

Berbelanja

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుbahasa Indonesia
నేను ఒక బహుమానం కొనాలని అనుకుంటున్నాను Sa-- i---- m------ s----- k---.
కానీ ఖరీదైనది కాదు Ta-- y--- t---- m----.
బహుశా ఒక హాండ్-బ్యాగ్ Mu----- s----- t-- t-----?
   
ఏ రంగు కావాలి మీకు? Wa--- a-- y--- A--- i-------?
నలుపు, గోధుమరంగు లేదా తెలుపు Hi---- c------ a--- p----?
చిన్నదా లేకా పెద్దదా? Ya-- b---- a--- y--- k----?
   
నేను దీన్ని చూడవచ్చా? Bo------ s--- m---------?
ఇది తోలుతో తయారుచేసినదా? Ap---- i-- t------ d--- k----?
లేదా ఇది ప్లాస్టిక్ తో తయారుచేసినదా? At-- d--- b---- s-------?
   
నిజంగా, తోలుతోనే తయారుచేయబడింది Te--- s--- d--- k----.
ఇది చాలా నాణ్యమైనది It- k------- y--- s----- b----.
ఈ బ్యాగ్ నిజంగా చాలా తక్కువ వెలకే అమ్మబడుతున్నది Ha--- t-- t-------- s----- t---------.
   
ఇది నాకు నచ్చింది Sa-- m----------.
నేను తేసుకుంటాను Sa-- a---- y--- i--.
అవసరమైతే నేను దీన్ని మార్చుకోవచ్చా? Ap---- b---- s--- m---------?
   
తప్పకుండా Te--- s---.
మనం దీన్ని బహుమానం లాగా ప్యాక్ చేద్దాము Ka-- m------------ d----- k----- k---.
క్యాషియర్ అక్కడ ఉన్నాడు Ka------ a-- d- s---.