తెలుగు » ఇటాలియన్   సమావేశం


24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [ventiquattro]

Appuntamento

24 [ఇరవై నాలుగు]

సమావేశం

-

24 [ventiquattro]

Appuntamento

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
మీ బస్ వెళ్ళిపోయిందా? Ha- p---- l--------?
నేను మీ కొరకు అరగంట నిరీక్షించాను Ti h- a-------- p-- m-------.
మీ వద్ద మొబైల్ / సెల్ ఫోన్ లేదా? No- h-- c-- t- u- c--------?
   
ఈ సారి నుండి విధిగా ఉండండి! La p------- v---- s-- p-------!
ఈ సారి నుండి టాక్సీలో రండి! La p------- v---- p----- u- t---!
ఈ సారి నుండి మీతోపాటుగా గొడుగు తీసుకువెళ్ళండి! La p------- v---- p----- u- o-------!
   
రేపు నాకు సెలవు ఉంది Do---- s--- l-----.
మనం రేపు కలుద్దామా? Ci v------ d-----?
క్షమించండి, రేపు నేను రాలేను Mi d-------- d----- n-- p----.
   
ఈ వారాంతం రోజు మీరు ముందుగానే ఎమైనా పనులు పెట్టుకున్నారా? Ha- g-- p-------- p-- q----- f--- s--------?
లేదా మీకు ఇంతకు మునుపే ఎవరినైనా కలుసుకోవలసి ఉందా? O h-- g-- q------ i------?
నా ఉద్దేశంలో మనం ఈ వారాంతంలో కలవాలి Io p------- d- v------ q----- f--- s--------.
   
మనం పిక్నిక్ కి వెళ్దామా? Fa------ u- p-----?
మనం సముద్ర తీరంకి వెళ్దామా? An----- i- s-------?
మనం పర్వతాల మీదకు? An----- i- m-------?
   
నేను నిన్ను ఆఫీసు నుండి తీసుకువస్తాను Ti p---- a p------- i- u------.
నేను నిన్ను ఇంటి నుండి తీసుకువస్తాను Ti p---- a p------- a c---.
నేను నిన్ను బస్ స్టాప్ నుండి తీసుకువస్తాను Ti p---- a p------- a--- f------ d-----------.