తెలుగు » ఇటాలియన్   నగర దర్శనం


42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [quarantadue]

Visita della città

42 [నలభై రెండు]

నగర దర్శనం

-

42 [quarantadue]

Visita della città

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
ఆదివారం మార్కెట్ తెరిచి ఉంటుందా? È a----- i- m------ l- d-------?
సోమవారాలు సంతలు తెరిచి ఉంటాయా? È a----- l- f---- i- l-----?
మంగళవారాలు ప్రదర్శనశాలలు తెరిచి ఉంటాయా? È a----- l------------ i- m------?
   
బుధవారాలు జంతు ప్రదర్శనశాల తెరిచి ఉంటుందా? È a----- l- z-- i- m--------?
గురువారాలు మ్యూజియం తెరిచి ఉంటుందా? È a----- i- m---- i- g------?
శుక్రవారాలు చిత్రశాల తెరిచి ఉంటుందా? È a----- l- g------- i- v------?
   
ఎవరైనా ఫొటోలు తేసుకోవచ్చా? È p------- f----------?
ఎవరైనా ప్రవేశ రుసుము చెల్లించాలా? Si d--- p----- l---------?
ప్రవేశ రుసుము ధర ఎంత? Qu---- c---- l---------?
   
గుంపులుగా వెళ్తే డిస్కౌంట్ ఎదైనా ఉందా? C’- u-- s----- p-- g-----?
పిల్లలకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? C’- u-- s----- p-- b------?
విధ్యార్థులకి డిస్కౌంట్ ఎదైనా ఉందా? C’- u-- s----- p-- s-------?
   
అది ఏ భవంతి? Di c-- e------- s- t-----?
ఆ భవంతి ఎంత పాతది? Qu---- è s---- c-------- q----- e-------?
ఆ భవంతిని ఎవరు కట్టించారు? Ch- l--- c--------?
   
నాకు భవన నిర్మాణశాస్త్రం అంటే ఇష్టం Mi i-------- d- a-----------.
నాకు కళలంటే ఇష్టం Mi i-------- d-----.
నాకు చిత్రలేఖనం అంటే ఇష్టం Mi i-------- d- p------.