తెలుగు » ఇటాలియన్   డిపార్ట్మెంట్ స్టోర్ లో


52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cinquantadue]

Al centro commerciale

52 [యాభై రెండు]

డిపార్ట్మెంట్ స్టోర్ లో

-

52 [cinquantadue]

Al centro commerciale

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
మనం ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో కి వెళ్దామా? An----- i- u- c----- c----------?
నేను షాపింగ్ కి వెళ్ళాలి De-- f--- s----.
నాకు చాలా షాపింగ్ చేయాలని ఉంది Vo---- f--- m---- a-------.
   
కార్యాలయ సామగ్రికి సంభందించిన సప్లైలు ఎక్కడ ఉన్నాయి? Do-- s--- g-- a------- d- u------?
నాకు ఎన్వలప్ కవరు మరియు లేఖన సామగ్రి కావాలి Ho b------ d- b---- e c---- d- l------.
నాకు పెన్లు మరియు మార్కర్లు కావాలి Ho b------ d- p---- e p---------.
   
గ్రుహోపకరణాలు ఎక్కడ ఉన్నాయి? Do-- s--- i m-----?
నాకు ఒక కప్పుల అల్మరా మరియు సొరుగులు ఉన్న ఒక అల్మరా కావాలి Ho b------ d- u- a------ e d- u- c---.
నాకు ఒక బల్ల మరియు పుస్తకాలు పెట్టుకునే ఒక అల్మరా కావాలి Ho b------ d- u-- s-------- e d- u-- s-------.
   
ఆటవస్తువులు ఎక్కడ ఉన్నాయి? Do-- s--- i g---------?
నాకు ఒక బొమ్మ మరియు ఒక టెడ్డిబేర్ కావాలి Ho b------ d- u-- b------ e u- o-----------.
నాకు ఒక ఫుట్ బాల్ మరియు ఒక చెస్ బోర్డ్ కావాలి Ho b------ d- u- p------ e d---- s------.
   
సాధనాలు ఎక్కడ ఉన్నాయి? Do--- s--- g-- a-------? / D--- s--- g-- u-------?
నాకు ఒక సుత్తి మరియు ప్లైయర్ ల జత ఒకటి కావాలి Ho b------ d- u- m------- e d- p----.
నాకు ఒక డ్రిల్ మరియు ఒక స్క్రూ డ్రైవర్ కావాలి Ho b------ d- u- t------ e d- u- c---------.
   
నగల విభాగం ఎక్కడ ఉంది? Do--- l- g----------?
నాకు ఒక గొలుసు మరియు ఒక బ్రేస్ లెట్ కావాలి Ho b------ d- u-- c------ e d- u- b-----------.
నాకు ఒక ఉంగరం మరియు ఒక జత చెవి రింగులు కావాలి Ho b------ d- u- a----- e d- o--------.