తెలుగు » ఇటాలియన్   భూత కాలంలో సహాయక క్రియలు 2


88 [ఎనభై ఎనిమిది]

భూత కాలంలో సహాయక క్రియలు 2

-

88 [ottantotto]

Passato – Verbi modali 2

88 [ఎనభై ఎనిమిది]

భూత కాలంలో సహాయక క్రియలు 2

-

88 [ottantotto]

Passato – Verbi modali 2

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుitaliano
మా అబ్బాయికి బొమ్మతో ఆడుకోవాలని లేదంట Mi- f----- n-- v----- g------ c-- l- b------.
మా అమ్మాయికి ఫుట్ బాల్ / సాకర్ ఆడుకోవాలని లేదంట Mi- f----- n-- v----- g------ a p------.
నా భార్యకి నాతో చెస్ ఆడాలని లేదంట Mi- m----- n-- v----- g------ a s------ c-- m-.
   
మా పిల్లలికి వాకింగ్ వెళ్ళాలని లేదంట I m--- f---- n-- v------- f--- u-- p----------.
వాళ్ళకి గది శుభ్రంచేయాలని లేదంట No- v------- r--------- l- c-----.
వాళ్ళకి నిద్రపోవాలని లేదంట No- v------- a----- a l----.
   
అతన్ని ఐస్ క్రీమ్ తినడానికి అనుమతించబడలేదు Lu- n-- p----- m------- i- g-----.
అతన్ని చాక్లెట్ తినడానికి అనుమతించబడలేదు Lu- n-- p----- m------- i- c---------.
అతన్ని స్వేట్లు తినడానికి అనుమతించబడలేదు Lu- n-- p----- m------- l- c--------.
   
నన్ను ఒక కోరిక కోరడానికి అనుమతించబడలేదు Ho p----- e-------- u- d--------.
నేను నా కోసమ్ దుస్తులు కొనడానికి నన్ను అనుమతించబడలేదు Ho p----- c-------- u- v------.
ఒక చాక్లెట్ తీసుకోవడానికి నన్ను అనుమతించబడలేదు Ho p----- p------- u- c-----------.
   
విమానంలో పొగ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Po---- f----- i- a----?
ఆసుపత్రిలో బీర్ త్రాగుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Po---- b--- l- b---- i- o-------?
హోటల్లో కుక్కని తెచ్చుకొనుటకు మిమ్మల్ని అనుమతించబడిందా? Po---- p------ i- c--- i- a------?
   
సెలవుల్లో పిల్లల్ని ఎక్కువసేపు ఆరుబయట ఉండుటకు అనుమతించబడింది Du----- l- v------ i b------ p------- r------ a l---- f----.
చాలా సేపు పెరట్లో ఆడుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది Lo-- p------- g------ a l---- n-- c------.
చాలా సేపు మేలుకొనుటకు వాళ్ళని అనుమతించబడింది Lo-- p------- r------ s----- f--- a t----.