తెలుగు » జియోర్జియన్   ఇంటి పరిశుభ్రత


18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [თვრამეტი]
18 [tvramet'i]

სახლის დალაგება
sakhlis dalageba

18 [పద్దెనిమిది]

ఇంటి పరిశుభ్రత

-

18 [თვრამეტი]
18 [tvramet'i]

სახლის დალაგება
sakhlis dalageba

టెక్స్ట్ చూడటానికి క్లిక్ చేయండి:   
తెలుగుქართული
ఈరోజు శనివారము დღ-- შ------.
d---- s-------.
ఈరోజు మా వద్ద సమయం ఉంది დღ-- დ-- გ-----.
d---- d-- g-----.
ఈరోజు మేము అపార్ట్ మెంట్ ని శుభ్రం చేస్తున్నాము დღ-- ბ---- ვ-------.
d---- b---- v-------.
   
నేను స్నానాలగదిని శుభ్రం చేస్తున్నాను მე ვ----- ა-------.
m- v------- a-------.
మా శ్రీవారు కార్ ని కడుగుతున్నారు ჩე-- ქ---- რ------ მ-------.
c---- k---- r-------- m-------.
పిల్లలు సైకిళ్ళని శుభ్రపరుస్తున్నారు ბა------ წ------ ვ-----------.
b-------- t-------- v------------.
   
బామ్మ / నాయనమ్మ / అమ్మమ్మ పూలమొక్కలకి నీళ్ళు పెడుతోంది ბე--- რ----- ყ--------.
b---- r------- q--------.
పిల్లలు, పిల్లల గదిని శుభ్రం చేస్తున్నారు ბა------ ს------- ო---- ა-------.
b-------- s-------- o----- a-------.
నా భర్త ఆయన డెస్క్ ని శుభ్రపరుచుకుంటున్నారు ჩე-- ქ---- თ---- ს---- მ------ ა------.
c---- k---- t---- s------ m------ a------.
   
నేను వాషింగ్ మెషీన్ లో ఉతికే బట్టలను వేస్తున్నాను მე ვ--- ს------ ს----- მ--------.
m- v--- s-------- s------- m---------.
నేను ఉతికిన బట్టలను ఆరవేస్తున్నాను მე ვ--- თ-------.
m- v--- t-------.
నేను బట్టలను ఇస్త్రీ చేస్తున్నాను მე ვ------ თ-------.
m- v------ t-------.
   
కిటికీలు మురికిగా ఉన్నాయి ფა------ ჭ--------.
p------- c------------.
నేల మురికిగా ఉంది ია---- ჭ--------.
i------- c------------.
గిన్నెలు మురికిగా ఉన్నాయి ჭუ----- ჭ--------.
c---------- c------------.
   
కిటికీలను ఎవరు శుభ్రం చేస్తారు? ვი- წ----- ფ-------?
v-- t------- p-------?
వ్యాక్యూమ్ ఎవరు చేస్తారు? ვი- ი---- მ----- მ------------?
v-- i----- m------ m--------------?
గిన్నెలు ఎవరు కడుగుతారు? ვი- რ------ ჭ------?
v-- r-------- c----------?